కరోనా బారినపడిన ఆరేళ్ల బాలుడు
సూర్యాపేట : మర్కజ్ మరక సూర్యాపేట జిల్లాను హడలెత్తిస్తోంది. మర్కజ్‌కు వెళ్లిన వ్యక్తినుంచి ప్రైమరీ కాంటాక్ట్‌లు, సెకండరీ కాంటాక్ట్‌లకు కరోనా సోకింది. గురువారం ఒక్కరోజే జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం ఇప్పటివరకు 39 కరోనా పాజిటివ్ కేసులయ్యాయి. ఇందులో అత్యధికంగా సూర్యాపేట పట్టణంలోనే …
• CHIKATI THRINADHULU